Friday, 18 May 2018

శతకాలు--- శతక కర్తలు


  • సుమతీశతకం  -- బద్దెన
  •  వేమన శతకం-- వేమన  
  • దాశరథీ శతకం -- కంచెర్ల గోపన్న
  •  రామలింగేశ్వర శతకం-- అడిదం సూరకవి
  •  కుమారీ శతకము -- ఫక్కి వెంకట నరసయ్య
  •  భాస్కర శతకం --మారన కవి
  •  కాళహస్తీశ్వర శతకం-- ధూర్జటి కవి 
  • కృష్ణ శతకం-- నృసింహకవి 
  • అంబికా శతకం --రావిపాటి త్రిపురాంతకుడు 
  • జానకిరామ శతకం-- వేల్పూరి వెంకటకవి
  •  వేణుగోపాల శతకం --చేకూరి సిద్ధయ్య 
  • మదనగోపాల శతకం-- చెంగల్వ రాయ కవి
  •  నారాయణ శతకం-- బమ్మెరపోతన
  •  భర్తృహరి శతకం-- ఏనుగు లక్ష్మణ కవి 
  • భద్రాద్రి రామశతకము-- పావులూరి మల్లన్న
  •  శివ దేవ శతకం-- శివ దేవ మంత్రి
  •  వెంకటేశ్వర శతకం --తాళ్ళపాక చిన్నప్ప 
  • కుక్కుటేశ్వర శతకం-- కూచిమంచి తిమ్మకవి 
  • వీరనారాయణ శతకం --రావూరి సంజీవ కవి
  • శివతత్వసారం-- పండితారాధ్యులు
  •  దేవకీనందన శతకం-- వెన్నెలకంటి జన్నయ్య  
  • చౌడప్ప శతకం-- చౌడప్ప

No comments:

Post a Comment