- కుమార శతకం--- పక్కి అప్పల నరసు
- హనుమ శతకం--- ఎర్రమల్లి సూర్యప్రకాశ కవి
- నృసింహ శతకం ----శేషప్ప కవి
- రఘువీర శతకం---- అయ్యలరాజు త్రిపరాంతకుడు
- ఆంజనేయ శతకం---- అయ్యలరాజు నారాయణ
- సర్వేశ్వర శతకం---- యధావాక్కుల అన్నమయ్య
- బలవ దరి శతకం---- కంసాలి రుద్రకవి
- మల్లికార్జున, సూర్య శతకాలు--- బొడ్డపాటి పేరయ్య
- గువ్వల చెన్న శతకం ----పట్టాభిరామ కవి
- యమక శతకం ---గణపవరపు వెంకటకవి
- సింహాద్రి నారసింహ శతకం---- గోగులపాటి కూర్మనాధ కవి
- చెన్న మల్లేశ్వర శతకం ---గంగాధర కవి
- నరసింహ శతకం---- కరపాలెం సింగనామాత్యుడు
- శశాంక శేఖర శతకం--- కొమరగిరి సంజీవ కవి
- మల్లన్న యోగి శతకం--- మల్లన్న యోగి
- కస్తూరి రంగ శతకం--- రాయ బట్టు వీర రాఘవాచారి
- సీతాపతి శతకం ---సాహెబు రాణ రామన్న
- లక్ష్మీనృసింహ శతకం ----పాటూరి లక్ష్మీ నృసింహ కవి
- చూడి కుడుత శతకం-- తిరువాయిపాటి రామానుజయ్య
- రాఘవ శతకం---- మిక్కిలి మల్లికార్జున కవి
- సౌందర్యలహరి శతకం ---పోచిరాజు వీరన్న
Tuesday, 5 June 2018
శతకాలు శతక కర్తలు
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment